Shani Dev: ఆవనూనెతో ఈ 4 పరిహారాలు చేస్తే శని దేవుడు సంతోషిస్తాడు..

';

శనివారం నాడు ఆవనూనె దానం చేయడం వల్ల పేదరికం తొలగిపోతుంది.

';

అంతేకాదు శనివారం నాడు ఆవనూనె దానం చేస్తే జీవితంలో సమస్యలు తొలగిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది.

';

శనివారం సాయంత్రం రావి చెట్టు కింద వాన ఉన్న దీపం వెలిగించాలి.

';

రావి చెట్టు కింద పెట్టే ఆవనూనె శని దేవుడు సంతోషించి కష్టాలను తొలగిస్తాడు.

';

అంతేకాదు శనివారం నుంచి రోజు ఆవనూనెతో శని దేవుడికి అభిషేకం చేస్తారు దీని వల్ల పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి.

';

శని దేవునికి ఆవనూనె సమర్పించడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు అంతేకాదు శనిదేవునికి ముఖ్యంగా పురుషులు మాత్రమే ఆవనూనె సమర్పించాలి.

';

ఈ ఆవనూనె పరిహారం చేయటం వల్ల ఒక వ్యక్తి జీవితంలో ఆనందం ప్రారంభమవుతుంది

';

VIEW ALL

Read Next Story