Snake Dream: కలలో పాము కనిపిస్తే మీ జీవితంలో ఈ మార్పులు తప్పవు..

';

White snake..

కలలో తెల్ల పాము కనిపిస్తే వారికి తప్పకుండా శివుని అనుగ్రహం కలుగుతుందట.

';

Tachupamu..

తాచుపాము కలలో కనిపించిన వారికి అతి త్వరలోనే ధనప్రాప్తి కలుగుతుందట.

';

Snake..

కలలో ఏ పాము కనిపించినా తల నుంచి తోక వరకు కనిపిస్తే అది కూడా అదృష్టం.

';

Putta..

పాము పుట్టలోకి వెళ్తున్నట్టు కనిపిస్తే అది కూడా ధనప్రాప్తికి సూచన.

';

money..

ఒకవేళ పుట్టలో నుంచి పాము బయటికి వస్తుంటే డబ్బులు సమస్య ఏర్పడుతుంది.

';

Tree..

మీ కలలో పాము చెట్టు ఎక్కినట్లు కనిపిస్తే విశేష ధనప్రాప్తి సమాజంలో గౌరవం ఖాయం.

';

Snake in temple..

ఒకవేళ గుడిలో మీకు పాము కనిపిస్తే మీకు త్వరలోనే విశేష ధన రాజయోగం కలుగుతుంది మీ కోరికలు త్వరగా నేర్పుతాయని అర్థం

';

Snake in house..

ఇంట్లో పాము ఉన్నట్టు కనిపిస్తే మహిమాన్వితమైంది త్వరలోనే శుభవార్త వింటారు.

';

Snake Fight..

పాములు కొట్టుకున్నట్టు కనిపిస్తే మీరు కూడా సమాజంలో కొన్ని విషయాలపై పోరాటం చేస్తారని అర్థం.

';

Dead Snake..

కలలో చనిపోయిన పాము కనిపిస్తే దోషం చుట్టుకుంటుంది ఇలాంటి సమయంలో రుద్రాభిషేకం చేయించాలి.

';

Health problem..

పాము ఇంటిపక్క పైకప్పు నుంచి కింద పడితే ఇంట్లో వాళ్లకి అనారోగ్య సమస్యలు

';

VIEW ALL

Read Next Story