Vastu Tips: చిలుకను ఇంట్లో పెట్టుకుంటే శుభమా? అశుభమా?

Published by: Renuka Godugu | Jun 19, 2024

Parrot..

చిలుకను ఇంట్లో పెంచుకోవడం శుభమా?, అశుభమా? అనే అయోమయంలో ఉన్నారా?

Published by: Renuka Godugu | Jun 19, 2024

Vastu..

వాస్తు ప్రకారం చిలుక శుభపరిణామంగా పరిగణించబడుతుంది.

Published by: Renuka Godugu | Jun 19, 2024

Direction..

వాస్తు ప్రకారం చిలుకను ఉత్తరం లేదా తూర్పు దిక్కులు శుభప్రదం.

Published by: Renuka Godugu | Jun 19, 2024

Education..

చిలుకను ఈ దిశలో ఉంచడం వల్ల పిల్లలకు చదువు బాగా వస్తుంది

Published by: Renuka Godugu | Jun 19, 2024

East..

తూర్పు దిశను సూర్య భగవానుడి దిశ ఇది శక్తి , విజయానికి చిహ్నం

Published by: Renuka Godugu | Jun 19, 2024

Happiness..

ఈ దిశలో చిలుకను ఉంచడం వల్ల ఇంట్లో శ్రేయస్సు

Published by: Renuka Godugu | Jun 19, 2024

South...

వాస్తు ప్రకారం చిలుకను ఎప్పుడూ దక్షిణం లేదా పడమర దిశలో ఉంచకూడదు.

Published by: Renuka Godugu | Jun 19, 2024

Cage..

చిలుక పంజరంలో సంతోషంగా ఉందా? అని పరీక్షించండి.

Published by: Renuka Godugu | Jun 19, 2024

Sad..

ఎందుకంటే చిలుక సంతోషంగా లేకపోతే నెగిటివిటీ వస్తుంది.

Published by: Renuka Godugu | Jun 19, 2024

Parrot Photo..

మీరు ఇంట్లో చిలుక బొమ్మను ఉంచినట్లయితే చాలా శుభప్రదం

Published by: Renuka Godugu | Jun 19, 2024

VIEW ALL

Read Next Story