Horoscope: సెప్టెంబర్‌లో మీ జాతకం ఎలా ఉంటుందో మీ రాశిని తెలుసుకోండి!

Renuka Godugu
Aug 30,2024
';

మేషరాశి..

మేషరాశి వారికి శుభవార్తలు వింటారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి.

';

వృషభ రాశి...

వృషభ రాశి వారికి కూడా ఇంట్లో కుటుంబ సఖ్యత నెలకొంటుంది డబ్బుకు సంబంధించిన నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి

';

మిథున రాశి ..

మిథున రాశి వారు సెప్టెంబర్ 21 వరకు అదృష్టం బాగా కలిసి వస్తుంది

';

కర్కాటక రాశి ..

కర్కాటక రాశి వరకు సెప్టెంబర్ లో మహా ప్రయోజనాలు పొందుతారు జీవితంలో ఆనందం శ్రేయస్సు కలుగుతుంది

';

సింహ రాశి..

సెప్టెంబర్ లో సింహ రాశి వరకు కూడా బాగా కలిసి వస్తుంది వీళ్లు అనుకున్న పనులు పూర్తయి కోర్టు కేసులు గెలుస్తారు

';

కన్య రాశి..

కన్య రాశి వారికి సెప్టెంబర్ మాసం కాస్త అయోమయ సమయం కానీ బుద్ధుడు కన్య రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి

';

తులా రాశి ..

తులా రాశి వారికి సెప్టెంబర్ మాసం శాంతిని కలిగిస్తుంది ఈ రాశి వారికి నిర్ణయించుకున్న ప్రణాళికలు పూర్తవుతాయి

';

వృశ్చిక రాశి ..

వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ ఆర్థిక సహాయం పొందుతారు ఒత్తిడికి కాస్త కలిగించిన శారీరక ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి

';

ధనస్సు ..

ధనస్సు రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి సెప్టెంబర్ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండండి

';

మకర రాశి ..

మకర రాశి వారికి సెప్టెంబర్ మాసం బాగానే ఉంటుంది ఇల్లు ఆస్తులు కొనుగోలు కూడా చేయవచ్చు

';

కుంభ రాశి..

కుంభ రాశి వారికి సెప్టెంబర్ లో సమాజంలో గౌరవం పెరుగుతుంది ఫెయిల్యూర్ సుంచి బయటపడతారు విజయం పొందుతారు

';

మీన రాశి ..

మీన రాశి వారికి సెప్టెంబర్ ఆర్థిక శ్రేయస్సును తీసుకువస్తుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి

';

VIEW ALL

Read Next Story