విరాట్, అనుష్క శర్మ సహా బాలీవుడ్ నటీమణులను పెళ్లి చేసుకున్న క్రికెటర్లు..
మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మరియు షర్మిలా ఠాగూర్ 1968లో వివాహం చేసుకున్నారు.
యువరాజ్ సింగ్ మరియు హేజెల్ కీచ్ 2016లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.
2015లో, హర్భజన్ సింగ్ నటి గీతా బస్రాను వివాహం చేసుకున్నాడు.
భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ సంగీతా బిజ్లానీని 1996లో వివాహం చేసుకున్నారు. అయితే 2010లో వీరు విడాకులు తీసుకున్నారు.
విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మల వివాహం డిసెంబర్ 11, 2017న ఇటలీలోని టుస్కానీలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది.
భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ నటి సాగరిక ఘాట్గేకి 23 నవంబర్ 2017న వివాహాం చేసుకున్నారు.
హార్దిక్ పాండ్యా మరియు నటాసా స్టాంకోవిచ్ మే 31, 2020న మ్యారేజ్ చేసుకున్నారు.
KL రాహుల్ జనవరి 23, 2023న సునీల్ శెట్టి కూతురు నటి అతియా శెట్టిని వివాహం చేసుకున్నారు.