హెర్షల్ గిబ్స్

అంతర్జాతీయ క్రికెట్‌లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన హర్షల్ గిబ్స్ నిలిచాడు.

Samala Srinivas
Apr 14,2024
';

వన్డే ప్రపంచ కప్

2007 వన్డే ప్రపంచ కప్‌లో నెదర్లాండ్స్ బౌలర్ డాన్ వాన్ బాంగే ఓవర్‌లో గిబ్స్ 36 పరుగులు చేశాడు.

';

యువరాజ్ సింగ్

2007 టీ20 ప్రపంచకప్‌లో భారత ఆటగాడు యువరాజ్ సింగ్ ఒక ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టాడు.

';

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో యువరాజ్ ఈ ఫీట్ సాధించాడు.

';

కీరన్ పొలార్డ్

అంతర్జాతీయ క్రికెట్‌లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన మూడో బ్యాట్స్‌మెన్‌గా వెస్టిండీస్‌కు చెందిన కీరన్ పొలార్డ్ నిలిచాడు.

';

2021లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అకిలా ధనంజయ్ బౌలింగ్ లో పొలార్డ్ ఆరు సిక్సర్లు కొట్టాడు.

';

జస్కరన్ మల్హోత్రా

అమెరికన్ బ్యాట్స్‌మెన్ జస్కరన్ మల్హోత్రా కూడా ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు. పపువా న్యూ గినియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో జస్కరన్ ఈ ఘనత సాధించాడు.

';

దీపేంద్ర సింగ్

ఖతార్‌తో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ కూడా ఆరు బుంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు.

';

దీంతో ఈ ఫీట్ సాధించిన ఐదో బ్యాట్స్‌మెన్ గా దీపేంద్ర సింగ్ రికార్డు నెలకొల్పాడు.

';

VIEW ALL

Read Next Story