Shriya Saran Rare Photos

ఇష్టం సినిమాతో పరిచయమై నిజంగానే అందరి మదిలో తనకంటూ ప్రత్యేక ఇష్టాన్ని తెచ్చిపెట్టుకుంది శ్రియ

';

Shriya Saran Latest pics

ఆ తర్వాత వచ్చిన సంతోషం సినిమాతో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది..

';

Shriya Saran Sensational Pics

అప్పటినుంచి శ్రియాకు బోలేదని ఆఫర్లు రావడం మొదలయ్యాయి..

';

Shriya Saran Upcomig Movies

దాదాపు అందరూ స్టార్ హీరోలతోనూ అలానే యువ హీరోలతోనూ సినిమాలు చేసి అప్పట్లో ఎవరికీ లేనంత ఫాలోయింగ్ తెచ్చుకునింది ఈ నటి

';

Shriya Saran Movies

ఇక తెలుగులోనే కాకుండా దాదాపు అన్ని భాషలలోనూ అవకాశాలు దక్కించుకుంది

';

Shriya Saran Hot pics

అయితే తెలుగు ఇండస్ట్రీలో మాత్రం శ్రియకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికీ ఆమెను అభిమానించేవారు ఎంతోమంది ఉన్నారు.

';

Shriya Saran Instagram Pics

ఈ క్రమంలో ఇంస్టాగ్రామ్ లో తరచూ తన ఫోటోలను షేర్ చేస్తూ ఆక్టివ్ గా ఉంటుంది.

';

Shriya Saran Viral pics

ప్రస్తుతం శ్రీయ తెల్లచీరలో మెరిసిపోతూ షేర్ చేసిన ఫోటోలు ఆమె అభిమానులను ప్రేమలో పడేస్తున్నాయి.

';

VIEW ALL

Read Next Story