ముంబై ఇండియన్స్:

ఐపీఎల్‌ 2024లో ఎస్ఆర్ హెచ్ పై 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ముంబై ఇండియన్స్ 246 పరుగులు చేసింది. ఐపీఎల్ హిస్టరీలో ఛేజింగ్‌లో ఇదే అత్యధిక స్కోరు.

';

రాజస్థాన్ రాయల్స్:

2020 ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ రెండో ఇన్నింగ్స్‌లో 226 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టే విజయం సాధించింది.

';

రాజస్థాన్ రాయల్స్:

ఆర్ఆర్ తన 2010 రికార్డును బద్దలు కొట్టింది. ఆ ఏడాది సీఎస్కే పై ఆ జట్టు 223 పరుగులు చేసింది. కానీ ఆ జట్టు గెలవలేకపోయింది.

';

ముంబై ఇండియన్స్:

2017 ఐపీఎల్ లో భారీ స్కోరును ఛేదించే క్రమంలో ముంబై జట్టు ఓడిపోయింది. ఆ సమయంలో ఆ జట్టు 223 పరుగులు చేసింది.

';

ముంబై ఇండియన్స్:

ముంబై 2019లో విజయవంతమైన ఛేజింగ్ చేసింది. ఐపీఎల్ 2019లో పంజాబ్‌పై ముంబై ఛేజింగ్‌లో 219 పరుగులు చేసి గెలిచింది.

';

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

ఈ జాబితాలో ఆర్సీబీ ఆరో స్థానంలో ఉంది. 2023 ఐపీఎల్ లో సీఎస్కేపై ఛేజింగ్ లో ఆర్సీబీ 218 పరుగులు చేసింది. కానీ ఆ జట్టు గెలవలేకపోయింది.

';

రాజస్థాన్ రాయల్స్:

2008లో ఐపీఎల్ తొలి సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్‌పై ఛేజింగ్‌లో రాజస్థాన్ 217 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో జట్టు విజయం సాధించింది.

';

రాజస్థాన్ రాయల్స్:

2021లో పంజాబ్‌పై ఛేజింగ్‌లో రాజస్థాన్ 217 పరుగులు చేసింది. కానీ జట్టు పరాజయం పాలైంది.

';

సన్ రైజర్స్ హైదరాబాద్:

గత ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ పై ఛేజింగ్ లో 217 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలుచుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్.

';

ముంబై ఇండియన్స్:

ముంబై జట్టు టాప్-10లో నాల్గో సారి చోటు దక్కించుకుంది. ఎందుకంటే ఈ జట్టు ఛేజింగ్‌లో 216 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలుచుకుంది.

';

VIEW ALL

Read Next Story