Sachin Tendulkar: ఆ మాటలు గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన సచిన్ టెండుల్కర్..

';

World No Tobacco Day 2024:

మే 31 వ తేదీన అంతర్జాతీయ పోగాకు వ్యతిరేక దినోత్సవంను జరుపుకుంటారు

';

No smoking board:

చాలా చోట్ల రోడ్ల మీద ధూమపానం చేయోద్దని బోర్డులను మనం చూస్తునే ఉంటాం.

';

Diseases:

కానీ కొందరు ఇప్పటికి జనాల మధ్యనే ఎక్కువ మంది ధూమపానం చేస్తుంటారు..

';

Cancer effect:

ధూమపానం వల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు వస్తాయి.

';

Sachin tendulkar:

మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ఎక్స్ లో ఒక పోస్టు చేశారు.

';

Ramesh tendukar:

సచిన్ తన తండ్రి రమేష్ టెండుల్కర్ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు.

';

Cricket:

క్రికెట్ కెరీయర్ ఆరంభంలో ఈ మాటలు చెప్పినట్లు సచిన్ చెప్పారు.

';

Tobacco brands:

పొగాకు ఉత్పత్తులపై ఎలాంటి ప్రమోషన్లు చేయోద్దని ఆయన చెప్పారంట

';

VIEW ALL

Read Next Story