సునీల్ నరైన్

ఐపీఎల్ 2024లో సునీల్ నరైన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచులు ఆడిన అతను ఒక మ్యాచులో 47, మరోక మ్యాచులో 85 పరుగులు చేశాడు.

';

విరాట్ కోహ్లీ

ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ 4 మ్యాచ్‌ల్లో 203 పరుగులు చేశాడు. 4 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీ తొలి స్థానంలో ఉన్నాడు. గతేడాది కూడా కోహ్లీ రెండు సెంచరీలు సాధించాడు.

';

రియాన్ పరాగ్

యువ బ్యాట్స్‌మెన్ రియాన్ పరాగ్ కూడా సెంచరీ చేసే అవకాశాలు ఉన్నాయి. పరాగ్ కేవలం 3 మ్యాచ్‌ల్లోనే విరాట్‌కు చేరువయ్యాడు.

';

ఆరెంజ్ క్యాప్ రేసులో పరాగ్ రెండో స్థానంలో ఉన్నాడు. అతను 3 మ్యాచ్‌ల్లో 2 అర్ధ సెంచరీల ఆధారంగా 181 పరుగులు చేశాడు. అతను 85 మరియు 54 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌లు ఆడాడు.

';

హెన్రిచ్ క్లాసెన్:

ఈ సీజన్‌లో హెన్రిచ్ క్లాసెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను 63, 80 పరుగులు చేశాడు.

';

శివమ్ దూబే:

గత సీజన్ నుంచి ఫామ్‌లో ఉన్న శివమ్ దూబే అర్ధ సెంచరీ సాధించి మంచి ఫామ్ లో ఉన్నాడు.

';

అభిషేక్ శర్మ:

యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ కూడా కళ్లు చెదిరే ఫామ్ లో ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో అభిషేక్ టాప్-5లో ఉన్నాడు.

';

రిషబ్ పంత్:

ఏడాదిన్నర తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ కెప్టెన్ పంత్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2 అర్ధశతకాలు బాదాడు.

';

శుభ్‌మన్ గిల్:

గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత సీజన్‌లో గిల్ 3 సెంచరీలు చేశాడు.

';

గత సీజన్‌లో శుభ్‌మన్‌ గిల్‌ ఆరెంజ్‌ క్యాప్‌ గెలుచుకోగా.. ఈసారి కూడా అతను రేసులో నాలుగో స్థానంలో ఉన్నాడు. గిల్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

';

VIEW ALL

Read Next Story