1. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్‌లో 62 సార్లు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకుని ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.

';

2. వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ముత్తయ్య మురళీధరన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇతడు 534 వికెట్లు తీశాడు.

';

3. సెంచరీ చేయకుండానే 5,122 వన్డే పరుగులు చేసిన ఆటగాడు పాక్ మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్. ఇది ఒక ప్రపంచ రికార్డు.

';

4. వన్డే క్రికెట్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ఇతడు 2, 016 ఫోర్లు బాదాడు.

';

5. ప్రపంచకప్‌లో అత్యధికంగా 78 వన్డే మ్యాచ్‌లు గెలిచిన ప్రపంచ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది.

';

6. 230 వన్డే మ్యాచులకు కెప్టెన్ గా వ్యవహారించడం ద్వారా రికీ పాంటింగ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

';

7. జోయెల్ గార్నర్ 98 వన్డే మ్యాచ్‌ల్లో 3.09 ఎకానమీ రేట్‌తో బౌలింగ్ చేసి వరల్డ్ రికార్డు సాధించాడు.

';

8. వన్డే క్రికెట్ లో ఓపెనర్‌గా 15,310 పరుగులు చేసి సచిన్ టెండూల్కర్ రికార్డు నెలకొల్పాడు.

';

9. వన్డే ఇన్నింగ్స్‌లో 19 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు చమిందా వాస్. ఇది వరల్డ్ రికార్డు.

';

10. వన్డే ఇన్నింగ్స్‌లో 264 పరుగులు చేసినక క్రికెటర్ గా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

';

VIEW ALL

Read Next Story