Priyanka Arul Mohan: చీరలో ప్రియాంక మోహన్ అందాలు.. దివినుంచి దిగివచ్చిన తారలా మెరిసిన హీరోయిన్

Published by: ZH Telugu Desk | Jan 06, 2024

ప్రియాంక మోహన్

ఆ తరువాత శర్వానంద్ శ్రీకారం చిత్రంలో కూడా కనిపించి మెప్పించింది.

Published by: ZH Telugu Desk | Jan 06, 2024

ప్రియాంక మోహన్

తమిళంలో వరుణ్ డాక్టర్ తో సూపర్ సక్సెస్ సాధించి అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

Published by: ZH Telugu Desk | Jan 06, 2024

ప్రియాంక మోహన్

ప్రస్తుతం తెలుగులో రెండు బంపర్ ఛాన్సులు కూడా కొట్టేసింది.

Published by: ZH Telugu Desk | Jan 06, 2024

ప్రియాంక మోహన్

అందులో ఒకటి పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ఓజీ సినిమా కాగా మరొకటి నానితో వస్తున్న సరిపోదా శనివారం

Published by: ZH Telugu Desk | Jan 06, 2024

ప్రియాంక మోహన్

ఈ నేపథ్యంలో ఆమె ఇంస్టాగ్రామ్ లో చీరలో షేర్ చేసిన ఫోటోలు యువతను తెగ ఆకట్టుకుంటున్నాయి

Published by: ZH Telugu Desk | Jan 06, 2024

ప్రియాంక మోహన్

అందానికే అందం అనిపించగా.. దిగివచ్చేనో ఏమో దివి తారక.. అంటూ ఈ ఫోటోలో ప్రియాంకాన్ని చూసిన ఎవరైనా పాడాల్సిందే..

Published by: ZH Telugu Desk | Jan 06, 2024

VIEW ALL

Read Next Story