అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న టాప్ 10 భారతీయులు..

TA Kiran Kumar
Jul 03,2024
';

1. విరాట్ కోహ్లి

విరాట్ కోహ్లి ఇన్ స్టాగ్రామ్ లో 270 మిలియన్ల ఫాలోవర్స్ తో మన దేశంలోనే అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కలిగి ఉన్న వ్యక్తిగా నిలిచారు.

';

2. ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రాకు ఇన్ స్టాగ్రామలో 91.4 మిలియన్ల మంది ఫాలోవర్స్ తో టాప్ 2లో ఉంది.

';

3. ప్రైమ్ మినిష్టర్ నరేంద్ర మోడీ

ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 91.1 మిలియన్స్ ఫాలోవర్స్ తో టాప్ 3లో ఉంది.

';

4. శ్రద్ధా కపూర్

బాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ లో ఒకరైన శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 90.3 మిలియన్స్ తో టాప్ 4లో ఉంది.

';

5.అలియా భట్

బాలీవుడ్ ప్రముఖ నటి అలియా భట్ ఇన్‌స్టాగ్రామ్‌లో 84.9 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

';

6. కత్రినా కైఫ్

కత్రినా కైఫ్ కు బాలీవుడ్ లో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 80 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నా

';

7. దీపికా పదుకొనే

కల్కి నటి దీపికా పదుకొనే ఇన్‌స్టాగ్రామ్‌లో 79.5 మిలియన్ల ఫాలోవర్స్ లో టాప్ 9లో కొనసాగుతుంది.

';

8. నేహా కక్కర్

ఫేమస్ ప్లే బ్యాక్ సింగ్ అయిన నేహా కక్కర్ కు ఇన్‌స్టాగ్రామ్‌లో 78.7 మిలియన్ ఫాలోవర్స్ తో టాప్ 8లో కొనసాగుతోంది.

';

9. ఊర్వశి రౌటేలా

ప్రముఖ నటి మోడల్ అయిన ఊర్వశి రౌటేలా ఇన్‌స్టాగ్రామ్‌లో 73.3 మిలియన్ల మంది ఫాలోవర్స్ తో టాప్ 9లో ఉంది.

';

10. జాక్వెలిన్ ఫెర్నాండెజ్

అందాల భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 70.1M మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు.

';

VIEW ALL

Read Next Story