ప్రపంచ వంటకాల్లో..

Hyderabadi Biryani: ప్రపంచ వంటకాల్లో మరోసారి హైదరాబాద్‌ బిర్యానీ సత్తా చాటింది.

Ravi Kumar Sargam
Jul 03,2024
';

ప్రపంచం మెచ్చిన..

Hyderabadi Biryani: ప్రపంచం మెచ్చిన ఆహార వంటకాల్లో మన బిర్యానీ ఆరో స్థానంలో నిలిచింది.

';

టేస్ట్‌ అట్లాస్‌

Hyderabadi Biryani: టేస్ట్‌ అట్లాస్‌ అనే ఆన్‌లైన్‌ ఫుడ్‌ సంస్థ ప్రపంచ వంటకాలపై సర్వే నిర్వహించింది.

';

సర్వేలో..

Hyderabadi Biryani: ఈ సర్వేలో ప్రపంచంలోని అన్ని వంటకాలను పరిశీలించి ర్యాంకులు ఇచ్చారు.

';

మ్యాంగో లస్సీ

Hyderabadi Biryani: భారతదేశ వంటల్లో మ్యాంగో లస్సీ మొదటి స్థానంలో నిలిచింది.

';

మొదటి ఐదు స్థానాల్లో..

Hyderabadi Biryani: అనంతరం చాయ్‌ మసాలా, బట్టర్‌ గార్లిక్‌ నాన్‌, అమృత్‌సారి కుల్చా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.

';

తెలంగాణ నుంచి

Hyderabadi Biryani: ఆరో స్థానంలో తెలంగాణ (హైదరాబాద్‌) నుంచి హైదరాబాద్‌ బిర్యానీ చోటు దక్కించుకుంది.

';

డెలివరీ యాప్‌ల్లో..

Hyderabadi Biryani: జొమాటో, స్విగ్గీ ఇతర ఆన్‌లైన్‌ డెలివరీ యాప్‌ల్లో కూడా హైదరాబాద్‌ బిర్యానీ తొలి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.

';

బిర్యానీ సత్తా

Hyderabadi Biryani: ఇప్పుడు టేస్ట్‌ అట్లాస్‌ జాబితాలోనూ హైదరాబాద్‌ బిర్యానీ సత్తా చాటింది.

';

VIEW ALL

Read Next Story