అత్యధికసార్లు డకౌట్ టీమిండియా కెప్టెన్లు వీరే..!

Ashok Krindinti
Oct 25,2024
';

టీమిండియా కెప్టెన్లలో విరాట్ కోహ్లీ అత్యధికసార్లు డకౌట్ అయిన ఆటగాడిగా ఉన్నాడు.

';

250 ఇన్నింగ్స్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ.. మొత్తం 16 సార్లు జీరోకే ఔట్ అయ్యాడు.

';

టీమిండియా దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 217 ఇన్నింగ్స్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించగా.. 13 సార్లు డకౌట్ అయ్యాడు.

';

కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.

';

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యధిక డకౌట్‌ల పరంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌ను హిట్‌మ్యాన్ సమం చేశాడు.

';

రోహిత్ శర్మ మొత్తం 34 సార్లు డకౌట్ అయ్యాడు. అయితే కెప్టెన్‌గా 11 సార్లు జీరోకే ఔట్ అయ్యాడు.

';

మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా 11 సార్లు ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యాడు.

';

330 ఇన్నింగ్స్‌లలో టీమిండియాకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

';

భారత్‌కు తొలి వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్ 115 ఇన్నింగ్స్‌ల్లో 10 సార్లు డకౌట్ అయ్యాడు.

';

VIEW ALL

Read Next Story