Oneplus మొబైల్స్‌పై ప్రత్యేక తగ్గింపు..

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా Oneplus మొబైల్స్‌పై ప్రత్యేక ఆఫర్స్‌ తగ్గింపు ఆఫర్స్‌ ప్రారంభం కాబోతున్నాయి.

';

Oneplus మొబైల్స్‌పై ప్రత్యేక తగ్గింపు..

Oneplus మొబైల్స్‌ అన్ని ఈ సేల్‌లో ఆకర్శనీయమైన ధరల్లో లభించనున్నాయి.

';

30 శాతం తగ్గింపు..

Oneplus అన్ని స్మార్ట్‌ ఫోన్స్‌పై దాదాపు 30 శాతం తగ్గింపును అమెజాన్‌ అందిచబోతోంది.

';

అతి తక్కువ ధరలకే..

ఈ సేల్‌లో భాగంగా Oneplus 11 5G, Oneplus 11R 5G స్మార్ట్ ఫోన్స్‌ బెస్ట్‌ ధరలకే పొందవచ్చు.

';

హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్స్‌:

ఈ సేల్‌లో హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్స్‌ డెడ్‌ చీప్‌గా లభించునున్నాయి. దాదాపు 30 నుంచి 40 శాతం తగ్గింపు లభిస్తుంది.

';

బ్యాంకు ఆఫర్స్‌తో..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో OnePlus 11R 5G మొబైల్‌ను రూ. 34,999కే పొందండి..

';

ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌..

OnePlus 11R 5G మొబైల్‌ Qualcomm స్నాప్‌డ్రాగన్‌పై పని చేస్తుంది. దీంతో పాటు 100W SUPERVOOC S ఫ్లాష్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌..

';

OnePlus 11 5G..

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో OnePlus 11 5G మొబైల్‌పై రూ. 7,000 వరకు తగ్గింపు..అదనంగా బ్యాంకు ఆఫర్స్‌ కూడా..

';

5,000mAh బ్యాటరీ

ఈ OnePlus 11 5G స్మార్ట్ ఫోన్‌ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతో పాటు 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్..

';

OnePlus Nord CE 3 5G..

ఈ సేల్‌లో OnePlus Nord CE 3 5G ప్రత్యేక తగ్గింపుతో లభిస్తోంది. ఈ మొబైల్‌ ప్రత్యేక ధరతో రూ. 22,999కే పొందండి..

';

VIEW ALL

Read Next Story