30 శాతంకు పైగా తగ్గింపు

గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివెల్‌ సేల్‌లో అన్ని స్మార్ట్‌ ఫోన్స్‌పై 30 శాతంకు పైగా తగ్గింపు లభిస్తోంది.

';

డెడ్‌ ఛీప్‌ ధరకే..

ఈ ఎర్లీ డీల్‌లో భాగంగా Oppo A17k స్మార్ట్‌ఫోన్ డెడ్‌ ఛీప్‌గా లభిస్తోంది. ఈ మొబైల్‌ సంబంధించి ఆఫర్స్‌ తెలుసుకోండి.

';

ర్యామ్‌ వివరాలు..

ప్రస్తుతం ఈ మొబైల్‌ 3 GB ర్యామ్‌, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో మార్కెట్‌లో లభిస్తోంది.

';

31% తగ్గింపు..

ఈ స్మార్ట్‌ఫోన్‌ MRP ధర రూ. 12,999 కాగా ఈ సేల్‌లో భాగంగా 31% తగ్గింపుతో పొందవచ్చు.

';

రూ.8,999కే పొందండి..

ఇక ఈ మొబైల్‌పై అన్ని ఆఫర్స్‌ పోను మీరు ఈ సేల్‌లో రూ.8,999కే లభిస్తుంది.

';

ఈ ఆఫర్స్‌ కూడా..

ఈ Oppo A17k స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంకు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు ఎక్చేజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది.

';

బ్యాంకు ఆఫర్స్‌:

ఈ మొబైల్‌పై బ్యాంకు ఆఫర్స్‌లో భాగంగా మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.900 తగ్గింపు పొందవచ్చు.

';

ఎక్చేంజ్‌ ఆఫర్‌:

ఇక మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేసి ఈ కొత్త Oppo A17k స్మార్ట్‌ఫోన్‌ను రూ. 8,350కే సొంతం చేసుకోవచ్చు.

';

చిప్‌సెట్:

ఈ Oppo A17k స్మార్ట్‌ఫోన్‌ MediaTek Helio G35 చిప్‌సెట్ ప్రాసెసర్‌పై పని చేస్తుంది. 4 జీబీ వర్చువల్ ర్యామ్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది.

';

డిస్ప్లే..

Oppo A17k మొబైల్‌ ఫోన్‌ 6.56 అంగుళాలు ఫుల్ HD+ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story