అతి తక్కువ ధరకే స్మార్ట్ టీవీ..

బిగ్ దసరా సేల్‌లో భాగంగా MI X Series 43 అంగుళాల స్మార్ట్ టీవీ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పై అదనపు తగ్గింపు ఆఫర్స్ కూడా పొందవచ్చు.

';

5 వేరియంట్లలో టీవీ..

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ టీవీ 5 వేరియంట్లలో లభిస్తోంది. గరిష్టంగా 65 అంగుళాల కెపాసిటీ కలిగి ఉంది.

';

43% తగ్గింపు

ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 42,999 కాగా..దసరా సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్ టీవీపై 43% తగ్గింపుతో పొందవచ్చు.

';

బ్యాంక్ ఆఫర్స్ కూడా..

ఈ MI X Series 43 అంగుళాల స్మార్ట్ టీవీని ఈ ప్రత్యేక సేల్‌లో రూ.24,490కే పొందవచ్చు. అదనపు తగ్గింపులు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

';

రూ.1,250 వరకు తగ్గింపు:

ఈ స్మార్ట్ టీవీ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఎస్బిఐ క్రెడిట్ కార్డ్‌ వినియోగించి బిల్ చెల్లిస్తే రూ.1,250 వరకు తగ్గింపు లభిస్తుంది.

';

బ్యాంక్ ఆఫర్స్:

దీంతో బ్యాంక్ ఆఫర్స్ పోను ఈ ఈ MI X Series 43 అంగుళాల స్మార్ట్ టీవీని రూ. 23,240కే పొందవచ్చు.

';

ఎక్స్చేంజ్ ఆఫర్:

ఈ స్మార్ట్ టీవీ పైన అదనపు తగ్గింపు పొందడానికి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించి కొనుగోలు చేస్తే రూ. 2,000 వరకు తగ్గింపు లభిస్తుంది.

';

రూ.21,240కే పొందండి:

దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ స్మార్ట్ టీవీ రూ.21,240కే పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ పై ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

';

4k డిస్ప్లే..

ఈ స్మార్ట్ టీవీ అనేకరకాల కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి విడుదలైంది. ఇది 4k డిస్ప్లే తోపాటు డాల్బీ సౌండ్ సెటప్‌ని కలిగి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story