అమెజాన్‌లో దీపావళి సేల్‌..

అమెజాన్‌లో దీపావళి సేల్‌లో భాగంగా అన్ని రకాల స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. స్మార్ట్ ఫోన్ పై ఎంతెంత తగ్గింపు లభిస్తుందో ఇప్పుడే తెలుసుకోండి.

';

40% తగ్గింపు..

అమెజాన్ సేల్‌లో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ డిస్కౌంట్ సేల్ లో భాగంగా కొనుగోలు చేస్తే కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ పై 40% తగ్గింపు పొందవచ్చు.

';

ఎక్స్చేంజ్ బోనస్..

అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్స్ పై బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు, ఎక్స్చేంజ్ బోనస్‌లను కూడా పొందవచ్చు.

';

అతి తక్కువ ధరకే..

అమెజాన్ లోని ప్రత్యేక సేల్లో భాగంగా సాంసంగ్ ఇటీవల విడుదల చేసిన Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తుంది.

';

32 శాతం తగ్గింపు..

ఈ Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్‌ను ఇప్పుడే కొనుగోలు చేస్తే 32 శాతం తగ్గింపుతో పొందవచ్చు.

';

Galaxy M14 5G రూ.11,990కే..

అన్ని బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ సాంసంగ్ Galaxy M14 5G రూ.11,990కే లభిస్తుంది.

';

ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్..

అమెజాన్ ప్రత్యేక సేల్‌లో భాగంగా Realme Narzo 60X 5G స్మార్ట్ ఫోన్ పై కూడా డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది.

';

రూ.1,000 వరకు తగ్గింపు..

ఈ Realme Narzo 60X 5G స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.14,999 కాగా.. ఆఫర్స్‌లో భాగంగా రూ.1,000 వరకు తగ్గింపు పొందవచ్చు.

';

Realme Narzo 60X 5G మొబైల్..

అంతేకాకుండా ఈ Realme Narzo 60X 5G మొబైల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఈ ఆఫర్ వినియోగిస్తే రూ.11,749 వరకు తగ్గింపు లభిస్తుంది.

';

రూ.11,999కే పొందవచ్చు:

ఈ ప్రత్యేక సేల్‌లో Redmi 12 5G స్మార్ట్ ఫోన్ పై కూడా ప్రత్యేక డీల్ నడుస్తోంది. ఈ డీల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే రూ.11,999కే పొందవచ్చు.

';

VIEW ALL

Read Next Story