బిగ్ బిలియన్ డేస్ సేల్

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభమైంది. అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులు అతి తక్కువ ధరలోని లభిస్తున్నాయి.

';

60 శాతం వరకు తగ్గింపు

ఈ ప్రత్యేక సేవలో భాగంగా స్మార్ట్ టీవీ లపై 50 నుంచి 60 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతోపాటు బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

';

మంచి స్మార్ట్ టీవీ కొనాలా?

ఈ బిగ్ బిలియన్ డేస్‌లో మంచి స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా.?

';

మీ కోసం ప్రత్యేక డీల్..

అతి తక్కువ ధరలోని 55 అంగుళాల స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయాలనుకునే వారికి మేము ఈరోజు ప్రత్యేక డీల్ తీసుకువచ్చాము.

';

బ్యాంక్ ఆఫర్స్

ఈ ప్రత్యేక సేల్‌లో TOSHIBA C350MP 139 cm స్మార్ట్ టీవీ భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఇప్పుడే కొనుగోలు చేస్తే అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా పొందవచ్చు.

';

51 శాతం వరకు తగ్గింపు

ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్‌కార్ట్‌లో కంపెనీ MRP ధర రూ. 59,990కు విక్రయించింది. అయితే ఈ ప్రత్యేక సేల్ లో 51 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.

';

రూ.28,999కే లభిస్తోంది.!

ఈ బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా మీరు TOSHIBA C350MP స్మార్ట్ టీవీ ని 51 శాతం తగ్గింపుతో రూ.28,999కే లభిస్తోంది.

';

బ్యాంక్ ఆఫర్స్

మీరు ఈ స్మార్ట్ టీవీ పై బ్యాంక్ ఆఫర్స్ వినియోగించి కొనుగోలు చేస్తే.. అదనంగా రూ. 1,000 వరకు తగ్గింపు లభిస్తుంది.

';

2,500 వరకు తగ్గింపు!

దీంతోపాటు ఈ స్మార్ట్ టీవీ ని ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేస్తే రూ. 2,500 వరకు అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు.

';

VIEW ALL

Read Next Story