ఇక అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ MOTOROLA e13 మొబైల్ రూ.1,499 లభిస్తుంది.
ఈ మొబైల్‌పై ఫ్లిఫ్‌కార్ట్ ఎక్చేంజ్ ఆఫర్స్‌ను అందిస్తోంది. దీంతో రూ.5,000 వరకు తగ్గింపు పొందండి.
యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా రూ. 1,000 వరకు తగ్గింపు పొందవచ్చు.
మీరు ICICI బ్యాంకు క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ. 1,000 తగ్గింపు లభిస్తుంది.
దీంతో పాటు ఫ్లిఫ్‌కార్ట్ MOTOROLA e13 మొబైల్‌పై బ్యాంకు ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది.
స్పెషల్ డీల్ ఆఫర్ పోను ఈ మొబైల్ రూ.6,499కే పొందవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడే కొనుగోలు చేస్తే దాదాపు రూ. 4,500 వరకు తగ్గింపు పొందవచ్చు.
ప్రత్యేక డీల్‌లో భాగంగా ఈ MOTOROLA e13 స్మార్ట్ ఫోన్ 40 శాతం తగ్గింపుతో లభిస్తోంది.
ఈ మొబైల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో MRP ధర రూ. 10,999తో విక్రయించింది.
ఫ్లిఫ్‌కార్ట్‌లో MOTOROLA e13 మొబైల్‌పై ప్రత్యేక డీల్ ప్రారంభమైంది.