డిస్ప్లే:

ఒప్పో A78: 6.56 అంగుళాల LCD డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తోంది. Vs ఒప్పో A58: 6.56 అంగుళాల LCD డిస్ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులో ఉంది.

';

2. ప్రాసెసర్:

ఒప్పో A78: Snapdragon 680 4G ప్రాసెసర్‌తో లభిస్తోంది. Vs ఒప్పో A58: Snapdragon 680 4G ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది.

';

3. ర్యామ్‌, ఇంటర్నల్‌ స్టోరేజ్‌:

ఒప్పో A78: 6GB, 8GB ర్యామ్‌లో 128GB, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో లభిస్తోంది. Vs ఒప్పో A58: 4GB, 6GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది.

';

4. కెమెరా:

ఒప్పో A78: 48MP డ్యూయల్ రియర్ కెమెరా (48MP ప్రధాన + 2MP డెప్త్) సిస్టమ్‌తో లభిస్తోంది. Vs ఒప్పో A58: 13MP డ్యూయల్ రియర్ కెమెరా (13MP ప్రధాన + 2MP డెప్త్) సెటప్‌లో అందుబాటులో ఉంది.

';

5. బ్యాటరీ:

ఒప్పో A78: 5000mAh బ్యాటరీతో పాటు 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌లో అందుబాటులో ఉంది. Vs ఒప్పో A58: 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తోంది.

';

6. ఆపరేటింగ్ సిస్టమ్:

ఒప్పో A78: Android 12, ColorOS 12.1 సిస్టమ్‌పై పని చేస్తుంది. Vs ఒప్పో A58: Android 12, ColorOS 12.1పై పని చేస్తుంది.

';

7. ఫింగర్‌ప్రింట్ సెన్సార్:

ఒప్పో A78: సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చింది. Vs ఒప్పో A58: వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో లభిస్తోంది.

';

8. ధర:

ఒప్పో A78 స్మార్ట్‌ఫోన్‌ రూ.15,499 నుంచి ప్రారంభమవుతుంది. ఒప్పో Vs A58: రూ.12,999 నుంచి మొదలవుతుంది.

';

VIEW ALL

Read Next Story