వీలైనంత వరకు రిమోట్‌ను పిల్లలకు అందుబాటులో లేకుండా చేయండి.

';

రిమోట్‌ను పిల్లల వద్ద వదిలినట్లయితే వారు దానిని పగలగొట్టవచ్చు లేదా పనికిరాకుండా చేయవచ్చు.

';

రిమోట్ పై ఉన్న దుమ్ము, ధూళిని శుభ్రం చేయకపోవడం వల్ల దాని బటన్స్ దెబ్బతింటాయి. కావున పొడి గుడ్డతో రిమోట్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి.

';

మీరు రిమోట్‌ని వాడకపోతే బ్యాటరీని తీసివేయండి. బ్యాటరీ లీకేజీ కారణంగా రిమోట్ పాడైపోవచ్చు.

';

నేరుగా సూర్యకాంతిలో ఉంచడం వలన రిమోట్ యొక్క బటన్లు మరియు సర్క్యూట్ బోర్డ్ దెబ్బతింటుంది. రిమోట్‌ను నీడ ఉన్న ప్రదేశంలో పెట్టండి.

';

రిమోట్ కింద పడిపోయినా లేదా ఆహార పదార్థాలు దానిపై పడినా రిమోట్ పాడైపోవచ్చు.

';

తడి చేతులతో రిమోట్‌ను తాకడం వల్ల నీరు ప్రవేశించి సర్క్యూట్ బోర్డ్‌కు దెబ్బతినే అవకాశం ఉంది. రిమోట్‌ను తాకే ముందు చేతులను బాగు తుడుచుకోండి.

';

రిమోట్ ను చాలా కేర్ పుల్ గా అంటే నెమ్మదిగా ఆపరేట్ చేయాలి, లేదంటే బటన్స్ దెబ్బతినే అవకాశం ఉంది.

';

రిమోట్‌ని పదే పదే కింద పడేయడం వల్ల దాని బటన్‌లు మరియు సర్క్యూట్ బోర్డ్ దెబ్బతింటుంది. రిమోట్‌ను వీలైనంత వరకు సురక్షితమైన స్థలంలో ఉంచండి.

';

VIEW ALL

Read Next Story