ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు
మంచు మనోజ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
నాగ చైతన్య అక్కినేని జూబ్లిహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తన ఓటు హక్కు వినియోగించుకున్న శ్రీకాంత్
మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖ, కూతురు సుస్మితతో కలిసి జూబ్లిహిల్స్ క్లబ్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
విష్ణు మంచు మోహన్ బాబు తన కుమారుడు విష్ణుతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న దర్శకుడు తేజ
తండ్రి మోహన్ బాబుతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న మంచు విష్ణు