ఖాళీ పాదాలతో నడవడం వల్ల ఈ లాభాలు మీసొంతం..!

';

అధ్యయనాల ప్రకారం ఖాళీ పాదాలతో నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

';

పాదాలపై ఒత్తిడి పడటం వల్ల రక్తప్రసరణలో వేగం పెరిగి, గుండెకు మంచిది.

';

ఖాళీ పాదాలతో నడవడం వల్ల పాదాలపై ఉన్న మృతకణాలు తొలగిపోయి చర్మం మెరుగుపడుతుంది.

';

చెప్పులు లేదా షూస్ ధరించి నడిచేటప్పుడు, మన నడకపోశ్చర్ తెలియకుండానే మారిపోతుంది.

';

ఖాళీ పాదాలతో నడిచేటప్పుడు, శరీరం సరైన భంగిమలో నడవడానికి అనువుగా ఉంటుంది.

';

దీని వల్ల కాళ్ల కండరాలు బలపడతాయి. శరీరాన్ని సరిగ్గా బేలెన్స్ చేయడం నేర్చుకుంటాము.

';

ఖాళీ పాదాలతో నడవడం వల్ల ఒత్తిడి తగ్గి, మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది.

';

ఖాళీ పాదాలతో నడవడం వల్ల భూమిలోని నెగెటివ్ అయాన్లు శరీరంలోకి ప్రవేశిస్తాయి.

';

మనం రోజూ వాడే ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల శరీరంలో పేరుకున్న అయాన్లను ఇవి సమతుల్యం చేస్తాయి.

';

దీని వల్ల శరీరంలోని విద్యుదయస్కాంత స్థితి సమతుల్యం అవుతుంది. దీంతో వాపు తగ్గుతుంది. నిద్ర బాగా పడుతుంది.

';

ఆరోగ్య నిపుణులు, ఖాళీ పాదాలతో నడవడానికి కూసు రాళ్లు లేదా ముళ్లు లేని మట్టి బాటలు, గడ్డి మైదానాలు, ఇసుక దారులు మంచివని చెబుతున్నారు.

';

ఎందుకంటే ఈ ప్రదేశాలలో నడవడం వల్ల పాదాలకు మసాజ్ లాగా అనిపిస్తుంది.

';

ఖాళీ పాదాలతో నడవడం చాలా సులభమైన వ్యాయామం, దీని వల్ల శారీరకంగా, మానసికంగా చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

';

VIEW ALL

Read Next Story