వరల్డ్ లో మోస్ట్ డేంజరస్ విమానాశ్రయాలు.. అదుపు తప్పితే అంతే సంగతులు..

TA Kiran Kumar
Sep 26,2024
';

జువాంచో ఇ. యరాస్క్విన్ విమానాశ్రయం,

జువాంచో ఇ. యరాస్క్విన్ విమానాశ్రయం, ఇది కరేబియన్ నెదర్లాండ్స్‌లోని సబా ద్వీపంలో ఉంది. రన్‌వే కేవలం 1,312 అడుగుల (400 మీటర్లు) పొడవు మాత్రమే ఉంటుంది.

';

మదీరా విమానాశ్రయం..

మదీరా విమానాశ్రయం.. పోర్చుగల్ లో స్తంభాల మద్దతుతో సముద్రం మీదుగా విస్తరించి ఉన్న రన్‌వే కలిగి ఉంది. ఈ విమానాశ్రయం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

';

కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం..

జపాన్ లోని ఈ విమానాశ్రయం ఒసాకా బేలోని ఒక కృత్రిమ ద్వీపంలో ఉంది. దాని ప్రత్యేకమైన డిజైన్ మరియు నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది.

';

ఐస్ రన్‌వే ఎయిర్‌ఫీల్డ్..

ఐస్ రన్‌వే ఎయిర్‌ఫీల్డ్.. అంటార్కిటికాలోని ఐస్ రన్‌వే ఎయిర్‌ఫీల్డ్ ప్రపంచంలోని మరొక ఆకర్షణీయమైన మరియు ప్రతికూలంగా ఉండే విమానాశ్రయం.

';

కోర్చెవెల్ ఎయిర్ పోర్ట్ ..

కోర్చెవెల్ ఎయిర్ పోర్ట్ ఇది ఫ్రాన్స్ కోర్చెవెల్ ఫ్రెంచ్ ఆల్ప్స్‌లోని ఒక ప్రసిద్ధ స్కీ రిసార్ట్. రన్‌వే చాలా నిటారుగా మరియు సవాలుతో కూడిన ల్యాండింగ్ ఉంటుంది.

';

టెన్జింగ్-హిల్లరీ విమానాశ్రయం..

నేపాల్ లో పర్వతాల మధ్య నిటారుగా ఉన్న రన్‌వే.. పూర్తిగా డ్రాప్‌ను కలిగి ఉంటుంది. అనూహ్య వాతావరణ పరిస్థితుల్లో ఒక్కడ విమానాలను ల్యాండింగ్ చేయడం ఓ సవాలు అనే చెప్పాలి.

';

బార్రా అంతర్జాతీయ విమానాశ్రయం..

బార్రా అంతర్జాతీయ విమానాశ్రయం ఇది స్కాట్లాండ్‌లోని బార్రా ద్వీపంలో ఉంది. ఈ విమానాశ్రయంలో విమానాలు నేరుగా ఇసుక మీద దిగి టేకాఫ్ అవుతాయి.

';

VIEW ALL

Read Next Story