Aadhaar Card Download: మొబైల్ ఫోన్ నుంచి ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసే సులభమైన విధానం ఇదే

';


ఆధార్ కార్డు అనేది ప్రస్తుతం అన్నింటికంటే ముఖ్యమైన డాక్యుమెంట్.

';


అందుకే ఇప్పుడు మనం ఆధార్ కార్డును సులభంగా డౌన్‌లోడ్ చేసుకునే సులభమైన విదానం గురించి తెలుసుకుందాం

';


అన్నింటికంటే ముందు ఆధార్ కార్డు వెబ్‌సైట్ uidai.gov.in ఓపెన్ చేసి నచ్చిన భాష ఎంచుకోండి

';


ఇప్పుడు గెట్ ఆధార్ ఆప్షన్ ఎంపిక చేసుకోండి. డౌన్‌లోడ్ ఆధార్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి

';


ఆధార్ నెంబర్ ఆప్షన్ క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంచుకోండి

';


ఆ తరువాత అక్కడ కన్పించిన క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ఆప్షన్ క్లిక్ చేయాలి

';


రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో వెరిఫై చేయాలి. ఇప్పుడు డౌన్‌లోడ్ ఆప్షన్ క్లిక్ చేయాలి

';


అంతే మీక్కావల్సిన ఆధార్ కార్డు డౌన్‌లోడ్ అయిపోతుంది

';

VIEW ALL

Read Next Story