World Favorite Meat: ప్రపంచంలో మాంసాహార ప్రియులే ఎక్కువని అందరికీ తెలిసిందే. మరి మాంసాహారంలో ఏ మాంసం ఎక్కువగా తింటా తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఆఫ్ఘనిస్థాన్ దేశంలో మటన్, మేక మాంసం అత్యధికంగా తింటారు
ఇండియా, జపాన్, బంగ్లాదేశ్ దేశాల్లో అయితే చేపలు, సముద్ర జీవాల మాంసం అత్యధికంగా తింటారు
అమెరికా కెనడా బ్రిటన్ దేశాల్లో ఎక్కువగా కోడి పుంజు తింటారు
రష్యా, ఇజ్రాయిల్ దేశాల్లో సైతం అత్యధికంగా కోడి పుంజు తింటారు
జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో పోర్క్ ఎక్కవగా తింటారు
పొరుగు దేశం పాకిస్తాన్ లో బీఫ్ అత్యధికంగా తింటారు
చైనా, ఫ్రాన్స్ దేశాల్లో సీ ఫుడ్, చేపలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది
ఆస్ట్రేలియాలో ఎక్కువగా చికెన్ తింటారు.
వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ జారీ చేసిన గణాంకాలు ఇవి