ఈ లక్షణాలు ఉంటే కిడ్నీలు ఫెయిల్‌ అయినట్లే..

';

ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా అందిరిలో కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యలు రావడానికి అనే కారణాలు ఉన్నాయి.

';

కిడ్నీలు దెబ్బతినడానికి అనేక కారణాలు ఉన్నాయి. సాధారణంగా కనిపించే 5 ముఖ్యమైన కారణాలేంటో తెలుసుకోండి.

';

డయాబెటిస్: డయాబెటిస్ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకపోవడం వల్ల కిడ్నీలకు హాని కలుగుతుంది. దీర్ఘకాలికంగా డయాబెటిస్ ఉన్న వారికి కిడ్నీ వ్యాధి రావడానికి అధిక అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

హై బ్లడ్ ప్రెషర్: అధిక రక్తపోటు కిడ్నీలకు రక్త ప్రవాహాన్ని పెంచి, కిడ్నీలను దెబ్బతీస్తుంది. దీర్ఘకాలికంగా హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వారికీ కిడ్నీలు సులభంగా దెబ్బతినే ఛాన్స్‌ ఉంది.

';

కిడ్నీ రాళ్ళు: కిడ్నీలలో రాళ్ళు ఏర్పడటం వల్ల కిడ్నీలకు నొప్పితో తీవ్ర కిడ్నీలకు దారీ తీయోచ్చు.

';

కిడ్నీ సంక్రమణలు: బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవులు కిడ్నీలను సంక్రమించినప్పుడు కిడ్నీలు ఫెయిల్‌ అయ్యే ఛాన్స్‌లు ఉన్నాయి.

';

ఆటో ఇమ్యూన్ వ్యాధులు: శరీరం తన స్వంత కణాలపై దాడి చేసే ఆటోఇమ్యూన్ వ్యాధులు కిడ్నీలను దెబ్బతీయవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

కిడ్నీలు దెబ్బతిన్న తర్వాత శరీరంపై అనేక లక్షణాలు ఏర్పడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

';

ముందుగా ఈ కిడ్నీలు దెబ్బతినడం వల్ల పాదాల చుట్టూ అనేక మార్పులు వస్తాయి.

';

చాలా మందిలో కిడ్నీలు దెబ్బతినడం వల్ల పాదాల మధ్య వాపులు రావడం ప్రారంభమవుతాయి.

';

కొంతమందిలో చీలమండలలో కూడా పాదాలు వాపుకు గురవుతూ ఉంటాయి.

';

కిడ్నీలు దెబ్బతినడం వల్ల పాదాల నొప్పులతో పాటు నడవడానికి కూడా చాలా ఇబ్బందులు వస్తాయి.

';

కొంతమందిలో ఈ సమస్య కారణంగా కాళ్ల నొప్పులు కూడా వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి.

';

VIEW ALL

Read Next Story