Family Photo: మీ ఇంట్లో ఫ్యామిలీ ఫోటో ఈ దిశలో ఉంటే వెంటనే మార్చండి!

Renuka Godugu
Jul 17,2024
';

ఇంట్లో ఫ్యామిలీ ఫోటోలు పెట్టుకోవడం సాధారణం

';

దక్షిణ దిశలో కేవలం చనిపోయిన వారి చిత్రపటాలు ఏర్పాటు చేసుకుంటారు

';

పడమరలో ఫ్యామిలీ ఫోటో పెడితే పనిలో పురోగతి పెరుగుతుంది

';

ఇంట్లో శాంతి పెరగాలంటే ఈశాన్య దిశలో కుటుంబ సభ్యుల చిత్రపటం పెట్టండి

';

ఉత్తరం దిశలో ఏర్పాటు చేసుకుంటే అదృష్టం ఆర్థిక శ్రేయస్సు

';

తూర్పు దిశలో ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవడం వల్ల పాజిటివ్ పెరుగుతుంది

';

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

';

VIEW ALL

Read Next Story