ప్రపంచంలోని ఈ 5 ఊర్ల ప్రజలు పాముల్ని పెంచి స్నేక్ ఫార్మింగ్‌తో కోటీశ్వరులవుతున్నారంటే నమ్మగలరా

';


శ్రావణ మాసం వచ్చిందంటే పాముల గురించి ప్రస్తావన ఉంటుంది. అయితే అదే పాములతో వ్యవసాయం చేసి కోటీశ్వరులవుతున్నారు కొందరు

';


పాములతో తయారయ్యే మూలికలను చాలా రకాల వ్యాధులకు చికిత్స గా ఉపయోగిస్తుంటారు.

';


ఈ పాముల్ని చెక్క, గాజుతో చేసిన పెట్టెల్లో పెట్టి పెంచుతుంటారు

';


ప్రపంచంలోని ఆ ఊరిలో దాదాపు 170 కుటుంబాలు ప్రతి ఏటా 30 లక్షల పాములు పుట్టిస్తున్నారు.

';


ఈ ఊరు మరెక్కడో లేదు చైనాలో ఉంది. ఈ ఊరి పేరు జిసికయావో. చాలా ఏళ్లుగా ఇక్కడి స్నేక్ ఫార్మింగ్ చర్చనీయాంశంగా మారుతోంది.

';


కింగ్ కోబ్లా, వైపర్, ర్యాటిల్ స్నేక్ ఇలా అన్ని విషపూరిత పాముల్ని పెంచుతున్నారు.

';


అంతేకాదు..ఇక్కడ బొద్దింకలు, దోమల్ని కూడా పుట్టిస్తున్నారు.

';


జంతువుల్ని పెంచినట్టే వీటిని కూడా పెంచుతుంటారు. పాముల్ని అదే విధంగా పెంచుతున్నారు.

';

చైనాలో వందల ఏళ్ల నుంచి సాంప్రదాయ చికిత్సా విధానాన్ని అవలంభిస్తున్నారు. పాము విషంతో చాలా వ్యాధులకు చికిత్స చేస్తారిక్కడ

';

VIEW ALL

Read Next Story