ప్రపంచంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు సూర్యుడు అస్తమించడు. రాత్రనేదే ఉండదు

Md. Abdul Rehaman
Jul 01,2024
';


ప్రతిరోజూ సూర్యోదయం అవడం, తిరిగి సాయంత్రం సూర్యాస్తమయం కావడం చాలా ప్రాంతాల్లో సాధారణంగా జరిగే ప్రక్రియ

';


కానీ కొన్ని ప్రాంతాల్లో అసలు నెల వరకూ సూర్యుడు అస్తమించడు. రాత్రనేదే ఉండదు.

';


ఈ ప్రాంతాల్లో రాత్రి కూడా పగలే ఉంటుంది.

';

నార్వే

నార్వేలో మే నుంచి జూలై వరకూ సూర్యుడు అసలు అస్తమించడు. నార్వేలో రాత్రి కేవలం 40 నిమిషాలే ఉంటుంది.

';

నునావత్, కెనడా

కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో చాలా రోజుల వరకూ సూర్యుడు అస్తమించడం. ఇక్కడి జనాభా కేవలం 3 వేలే ఉంటుంది. ఏడాదిలో 60 రోజులు సూర్యుడు అస్తమించడు. చలికాలంలో ఓ నెలరోజులు అసలు సూర్యుడే ఉదయించడు

';

స్వీడన్

యూరప్‌లోని స్వీడన్‌లో మే నుంచి ఆగస్టు వరకూ దాదాపుగా 12 గంటలకు సూర్యుడు అస్తమిస్తాడు. ఉదయం 4.30 గంటకు తిరిగి సూర్యుడు ఉదయిస్తాడు. 6 నెలలు పగలే ఉంటుంది.

';

ఐస్‌ల్యాండ్

ఉత్తర యూరప్‌లోని ఐట్లాంటిక్ మహా సముద్రంలో ఉన్న ఐస్‌ల్యాండ్ ద్వీపం ఓ దేశం. ఇక్కడ కూడా సూర్యుడు అస్తమించడు

';

VIEW ALL

Read Next Story