World Top 5 Scientists: ప్రపంచాన్ని మార్చేసిన ఐదుగురు శాస్త్రవేత్తలు వీళ్లే..!

';

మానవ జీవితాన్ని ఎక్కువ ప్రభావితం చేసింది సైన్స్. మూఢ నమ్మకాలతోపాట ఎన్నో అపోహలను తమ ప్రయోగాల ద్వారా శాస్త్రవేత్తలు తొలగించారు.

';

ప్రపంచంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు పెట్టారు. కానీ ప్రపంచాన్నే మార్చేసిన ఐదుగురు శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

';

ఐన్‌స్టీన్

ఐన్‌స్టీన్ 20వ శతాబ్దపు గొప్ప శాస్త్రవేత్త అని చెబుతారు. ఆయన కనిపెట్టిన సమీకరణం E = mc2, సాధారణ సాపేక్ష సిద్ధాంతం ప్రపంచాన్ని మార్చేశాయి.

';

ఐజాక్ న్యూటన్

న్యూటన్ సూత్రాలు భౌతిక శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. భౌతిక శాస్త్రానికి ప్రాతిపదికగా మారిన చలన నియమాలు, సార్వత్రిక గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని అందించారు.

';

గెలీలియో

ఖగోళ శాస్త్ర రంగంలో శాస్త్రవేత్త గెలీలియో విప్లవాత్మక కృషి చేశారు. 1609లో ఆయన టెలిస్కోప్ సహాయంతో ఖగోళ వస్తువులను గుర్తించారు. భూమి భ్రమణాన్ని వివరించారు. జడత్వ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు.

';

నికోలా టెస్లా

పారిశ్రామిక విప్లవ మాంత్రికుడిగా నికోలా టెస్లాను పిలుస్తారు. అయస్కాంతత్వం, వైర్‌లెస్ పవర్ ట్రాన్స్‌మిషన్ రంగాలలో ఆయన కృషిని ఎన్నటికీ మరువలేం. ఆయన ఆవిష్కరణలపై ఇంకా పరిశోధనలు జరుగుతుండడం విశేషం.

';

టిమ్ బెర్నర్స్

టిమ్ బెర్నర్ లేకపోతే ఇంటర్నెట్ ప్రపంచానికి ఊపిరి ఉండేది కాదేమో. వరల్డ్ వైడ్ వెబ్ (WWW)ని కనిపెట్టి.. ప్రపంచం దిశను మార్చేశారు. ఇంటర్నెట్ విప్లవంలో సృష్టించారు.

';

VIEW ALL

Read Next Story