అందాన్ని పెంచే ఫేస్ ప్యాక్ ఎంతో సులువుగా ఇంట్లోనే చేసుకోవడం ఎలానో ఒకసారి చూద్దాం..
ఈ ఫేస్ ప్యాక్ కోసం కావలసిన ముఖ్యపదార్థం కుంకుమపువ్వు.
కుంకుమపువ్వుని మనం ఎన్నో రకాలుగా వాడొచ్చు. ముఖ్యంగా ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.
సూర్యకాంతి నుంచి వచ్చే సమస్యల నుంచి మనల్ని దూరం పెట్టడమే కాకుండా.. మన చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.
ఈ ఫేస్ ప్యాక్ కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ రోజ్ వాటర్ కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని మిక్సీకి వేసి ప్యాక్ లాగా చేసుకోండి.
ఈ పార్టీ 15 నిమిషాల పాటు మొహం కి అప్లై చేసి ఆ తర్వాత కడిగేయండి. అంతే ఎంతో మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.
గమనిక: పైన చెప్పినవి కేవలం అధ్యయనాలు, ఆరోగ్య నిపుణుల సలహాల వరకు చెప్పినవి మాత్రమే. జీ దీనికి బాధ్యత వహించుదు.