Jasmine Oil: ఈ నూనె నీటిలో కలిపి ఇలా రాస్తే ఏమవుతుందో తెలుసా?

';

మల్లె పూవు నూనెతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇది ముఖానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా బోలెడు ప్రయోజనాలు

';

రెండు చుక్కల మల్లెపువ్వు నూనె పీలిస్తే ఒత్తిడి కూడా తగ్గిపోతుంది.

';

ఇది ఫేస్‌ వాష్‌లా వాడవచ్చు. కొబ్బరినూనె, మల్లెనూనె ముఖానికి అప్లై చేస్తే ముఖం మెరిసిపోతుంది.

';

వేడి నీటితో కలిపి ముఖానికి రాస్తే కూడా అందంగా కనిపిస్తారు.

';

నిద్ర లేమి సమస్యలకు మల్లె పూవు నూనె ఎఫెక్ట్ రెమిడీ.

';

శరీరంలో టాక్సిన్స్‌ కూడా బయటకు పోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.

';

ఈ ఆయిల్‌తో మైండ్‌ రిఫ్రెష్మెంట్‌ ఇస్తుంది.

';

పీరియడ్‌ సమయంలో పొత్తికడుపు భాగంలో మసాజ్‌ చేసుకుని వేడినీటి కాపడం పెట్టుకోవాలి.

';

VIEW ALL

Read Next Story