Almonds: రోజు బాదంలను నీళ్లలో నానబెట్టి తింటే.. కలిగే లాభాలివే..

Inamdar Paresh
Aug 20,2024
';

Skin problems:

శరీరంపై దద్దుర్లు, మచ్చలు లేకుండా బాదం నిరోధిస్తాయి.

';

Running:

జాగింగ్, రన్నింగ్ చేసే వారికి వెంటనే శక్తిని ఇస్తాయి.

';

Blood cells:

బాదంలు రక్తప్రసరణను వేగవంతం అయ్యేలా చేస్తాయి.

';

active mind:

మెదడు యాక్టివ్ గా పనిచేయడంలో బాదం ఉపయోగపడతాయి.

';

Stomach upset:

కడుపులో ఉన్న ఇబ్బందికర పరిస్థితులు అన్ని దూరమైతాయి.

';

Fact glow:

బాదంలను రోజు నీళ్లలో నానబెట్టుకుని తింటే విటమిన్ లు లభిస్తాయి.

';

VIEW ALL

Read Next Story