ఉదయం పూట రన్నింగ్ చేసే వారు కరివేపాకు తింటే ఫ్రెష్ గా ఉంటుంది.
కరివేపాకులో ఉండేగుణాలు వెంట్రుకలు రాలిపోవడంను నిరోధిస్తాయి.
వాకింగ్ చేసే వారిలో కరివేపాకు వెంటనే శక్తిని ఇస్తుంది.
కరివేపాకు పొడిని ముఖంకు రాస్తే ముత్యంలా మెరుస్తుంది.
పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ సమస్యను కరివేపాకు దూరం చేస్తుంది.
జుట్లు రాలిపోయే వారిలొో ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
కరివేపాకు తినే వారిలో జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉండవు.