అందాల ప్రదర్శనలో రెచ్చిపోయిన ప్రభాస్ భామ మాళవిక మోహన్.. ఇది చాలా హాట్ గురూ..

';

మాళవిక కెరీర్

మాళవిక మోహనన్ ప్రముఖ సినిమాటోగ్రఫర్ మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

';

మాస్టర్ మూవీతో బ్రేక్

ఇక విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్' మూవీతో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది.

';

ఫస్ట్ మూవీ

2013లో మలయాళ మూవీ 'పట్టామ్ పోలే' మూవీ మాళవిక మోహనన్ ఫస్ట్ మూవీ.

';

శాండిల్ వుడ్

ఆ తర్వాత నిర్ణయకం సినిమాలో తన నటనతో మెప్పించింది. అటు శాండివుడ్‌లో సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

';

బాలీవుడ్

హిందీలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించిన కూడా 'బియాండ్ ది క్లౌడ్స్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

';

పేట మూవీతో బ్రేక్

మలయాళంలో ది గ్రేట్ ఫాదర్ మూవీ తర్వాత.. రజినీకాంత్ హీరోగా నటించిన 'పేట' మూవీతో మాస్‌లో గుర్తింపు తెచ్చుకుంది.

';

తంగలాన్

రీసెంట్ గా ‘తంగలాన్’ మూవీతో తమిళ, తెలుగు ప్రేక్షలను మెప్పించింది. ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రలో మెప్పించింది.

';

ది రాజా సాబ్

మొత్తంగా అన్ని ఇండస్ట్రీలను ఓ చుట్టు చుట్టేసిన ఈ భామ.. త్వరలో ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వనుంది.

';

మాళవిక కెరీర్

ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీతోనైనా కథానాయికగా మాళవిక మోహనన్ కెరీర్ పరుగులు పెడుతుందా లేదా అనేది చూడాలి.

';

మాళవిక మోహనన్

మాళవిక మోహనన్ ఈ మూవీ తర్వాత మాళవికకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

';

VIEW ALL

Read Next Story