చాలా మంది పాములు కన్పించగానే భయంతో దూరంగా పారిపోతారు.
వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది.
కొంత మంది పాములు భూకంపాలను గుర్తిస్తాయని చెప్తుంటారు.
భూమి నుంచి ప్రకంపనలు పాము శరీరంను తాకగానే అవి అలర్ట్ అవుతాయి.
పాములు కాటు వేయగానే.. వెంటనే డాక్టర్ దగ్గరకు తప్పనిసరి వెళ్లాలి.
వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుందని చెప్పుకొవచ్చు.