పవన్ కళ్యాణ్ - జనసేన -Pawan Kalyan Janasena

మొత్తంగా అప్పట్లో ఎన్టీఆర్.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సహా మధ్యలో ఎంతో మంది హీరోలు పొలిటికల్ పార్టీలతో ఎన్నికల్లో తమ లక్ పరీక్షించుకున్నారు.

user TA Kiran Kumar
user May 06,2024

శరత్ కుమార్ (Sarathkumar)

అటు శరత్ కుమార్, ఉపేంద్ర, కార్తీక్, తెలుగులో విజయ శాంతి సహా పలువురు పార్టీలు స్థాపించిన వారిలో ఉన్నారు.

విజయ్ (Vijay)

'తమిళగ వెట్రి కళగం' అనే పార్టీని స్థాపించి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు.

విజయకాంత్ (Vijayakanth)

విజయకాంత్ : దివంగత పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయ్ కాంత్ కూడా సినిమాల్లో సంచలన విజయాల తర్వాత రాజకీయాల్లో ప్రవేశించారు. 2005లో దేశీయ ముర్పేక్కు ద్రవిడ కళగం(DMDK)పార్టీని స్థాపించారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014 సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన పార్టీని స్థాపించారు.

కమల్ హాసన్ (Kamal Haasan)

కమల్ హాసన్ కూడా 2018లో ఫిబ్రవరి 21న 'మక్కల్ నీది మయ్యమ్‌' అనే పొలిటికల్ పార్టీని స్థాపించారు.

చిరంజీవి (Chiranjeevi)

మెగాస్టార్ చిరంజీవి 2018లో ప్రజా రాజ్యం పార్టీని స్థాపించారు.

నందమూరి హరికృష్ణ (Hari Krishna

ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ 1999లో చంద్రబాబును విభేదించి అన్న తెలుగు దేశం పార్టీని స్థాపించారు.

దేవానంద్ (Devanand)

కేవలం దక్షిణాది హీరోలే కాదు.. ఉత్తరాది బాలీవుడ్ ముందు తరం అగ్ర హీరో దేవానంద్ 1980లో నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీ స్థాపించారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ పార్టీ 1980 సాధారణ ఎన్నికల తర్వాత సోదిలో లేకుండా పోయింది.

శివాజీ గణేషన్‌: Sivaji Ganeshan

ఈయన 1988లో 'తమిళగ మున్నేట్ర మున్నయ్' అనే పార్టీని స్థాపించారు.

MGR (ఎమ్జీఆర్)

అటు అన్న ఎన్టీఆర్ కంటే ముందు ముందు పార్టీ పెట్టి సీఎం అయిన హీరో ఎమ్జీఆర్. 1972లో అన్నాడీఎంకే పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసిన ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేసారు. అంతేకాదు చనిపోయే వరకు సీఎంగానే ఉన్నారు.

NTR (ఎన్టీఆర్)

తెలుగు నాట అన్న ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని 1982లో స్థాపించారు. అంతేకాదు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు.

VIEW ALL

Read Next Story