Acne Scars: ఈ గ్రీన్‌ టోనర్ యాక్నేకు శాశ్వత పరిష్కారం..

Renuka Godugu
Sep 27,2024
';

ఒక గ్రీన్ టీ బ్యాగ్, ఒక కప్పు వేడి నీళ్లు, రోజు వాటర్-2 TBSp, ఒక టీ స్పూన్ టీ ట్రీ ఆయిల్ ,ఒక స్ప్రే బాటిల్

';

ఒక పాన్ తీసుకొని గ్రీన్ టీ ని వేడి నీటిలో ఉడకబెట్టుకోవాలి ఓ రెండు నిమిషాల తర్వాత చల్లబరుచుకోవాలి.

';

ఇందులో రోజ్ వాటర్ టీ ట్రీ ఆయిల్ కూడా వేసి బాగా కలపాలి.

';

ఇప్పుడు ఈ నీటిని ఒక స్ప్రే బాటిల్ లోకి మార్చుకోవాలి.

';

ఇది ముఖం స్కార్‌ యాక్నే ఉన్న ప్రాంతంలో రోజు స్ప్రే చేసుకోవాలి.

';

లేకపోతే కాటన్ ప్యాక్ తో అప్లై చేసుకోవాలి.

';

ప్రతిరోజు రెండుసార్లు ఇలా చేయడం వల్ల యాక్నే త్వరగా తగ్గిపోతుంది.

';

అంతేకాదు గ్రీన్ టీ సన్ బర్న్ సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

';

అయితే ఎప్పుడైనా ఎండలో బయటకు వెళ్లినప్పుడు ముఖానికి సన్‌స్క్రీన్‌ అప్లై చేయాలి

';

VIEW ALL

Read Next Story