Strong Hair: జుట్టు స్పీడ్‌గా.. ఒత్తుగా పెరగాలంటే ఈ పేస్టును తలకు రాసుకోండి..

Renuka Godugu
Sep 27,2024
';

ఉసిరి, కరివేపాకు పేస్ట్ లా చేసుకుని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు బలంగా మారుతుంది.

';

ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది హెయిర్ ఫాలికల్స్ ని బలపరుస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

';

ఒక గుప్పెడు కరివేపాకు, ఉసిరి పొడి 2 TBSP, అరకప్పు కొబ్బరి నూనె తీసుకోవాలి.

';

ఇప్పుడు నూనెను మీడియం మంట పైన కొన్ని నిమిషాల పాటు వేడి చేసుకోవాలి.

';

కరివేపాకును మెత్తగా పేస్టు మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.

';

ఆ తర్వాత కరివేపాకు ఉసిరి పొడిని కొబ్బరి నూనెలో వేసుకుని బాగా కలపాలి.

';

ఈ పేస్టును తల అంతటికీ పట్టించి ఓ గంట పాటు అలాగే ఆరనివ్వాలి.

';

ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేసుకోవాలి, దీంతో మీ చుట్టూ బలంగా మారుతుంది

';

VIEW ALL

Read Next Story