EV Car Discounts: కొత్త ఏడాదిలో కొత్త కారు కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం ఈ ఎలక్ట్రిక్ కార్లపై ఏకంగా 3 లక్షల వరకూ డిస్కౌంట్
కొత్త ఏడాదిలో వాహనాల ధరలు బాగా తగ్గాయి. పలు ఈవీ కార్లపై బంపర్ డిస్కౌంట్ లభిస్తోంది.
ఈ ఏడాది మీరు కొత్త కారు కొనే ఆలోచనలో ఉంటే ఈవీ కారు మీ కోసం బెస్ట్ ఆప్షన్
టాటా మోటార్స్‌కు చెందిన ఎస్యూవీ నెక్సాన్ ఈవీ వేరియంట్‌పై ఏకంగా 3 లక్షల రూపాయలు డిస్కౌంట్ అందుబాటులో ఉంది
టాటా ఈవీ నెక్సాన్ రేంజ్ పరిశీలిస్తే ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై 489 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది
టాటా నెక్సాన్ ఈవీకు 5 స్టార్ రేటింగ్ ఉంది. ఈ కారు ధర 12 లక్షల 49 వేల రూపాయలు
ఇక మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈవీ కారు కూడా బెస్ట్ ఆప్షన్. దీనిపై కూడా 3 లక్షలు తగ్గింపు ఉంది
మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈవీ కారు ఫుల్ ఛార్జ్‌పై 439 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది
ఈ కారుకు కూడా 5 స్టార్ రేటింగ్ ఉంది. ఈ కారు ధర 16 లక్షల 94 వేలు.