పిల్లలకి ఎంతో ఇష్టమైన హెల్తీ బనానా బ్రెడ్.. ఇలా ఈజీగా చేసుకోండి..
Dharmaraju Dhurishetty
Jan 04,2025
';
బనానా బ్రెడ్‌తో వివిధ రకాల రెసిపీలను తయారు చేసుకోవచ్చు. భారతదేశం కంటే ఈ బ్రెడ్ ను ఇతర దేశస్తులు ఎక్కువగా తినేందుకు ఇష్టపడతారు.
';
కేరళ రాష్ట్రంలోని చాలామంది అల్పాహారంగా ఈ బనానా బ్రెడ్ తింటారు. అయితే దీనిని మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా.?
';
కేరళ రాష్ట్రంలోని చాలామంది అల్పాహారంగా ఈ బనానా బ్రెడ్ తింటారు. అయితే దీనిని మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా.?
';
బనానా బ్లడ్ ఇంట్లో తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం..
';
కావలసిన పదార్థాలు: 3 బాగా పండిన అరటిపండ్లు, 1/3 కప్పు కరిగించిన వెన్న, 3/4 కప్పు చక్కెర, 1 గుడ్డు, 1 టీస్పూన్ వనిల్లా ఎసెన్స్, 1 1/2 కప్పు మైదా, 1 టీస్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీస్పూన్ ఉప్పు
';
తయారీ విధానం: ముందుగా ఈ బ్రెడ్ ను తయారు చేసుకోవడానికి ఓవెన్‌ను దాదాపు 180 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్రీ హీట్ చేసుకోండి..
';
ఆ తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో పండిన అరటి పనులను తొక్క తీసి వేసుకొని నుజు నుజుగా చేసుకోండి. ఇలా చేసిన తర్వాత అందులోనే కావాల్సినంత వెన్న, చక్కెర, గుడ్లు వేసి చిలక్కొట్టుకోండి.
';
ఆ తర్వాత వెన్నెల ఎసెన్స్ వేసి మరో 10 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత తగినంత గోధుమపిండి, బేకింగ్ సోడా, ఉప్పు వేసి దాదాపు మరో ఐదు నిమిషాలు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలుపుకోండి.
';
ఇలా బాగా కలుపుకున్న మిశ్రమాన్ని ఓ బౌల్లో తీసుకొని దాదాపు రెండు నుంచి మూడు గంటలపాటు పక్కన పెట్టుకోండి.
';
ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత బ్రెడ్ మోల్డ్ లో పోసి పోసి ఓవెన్ లో దాదాపు 40 నిమిషాల పాటు వెయిట్ చేయండి. అంతే అద్భుతమైన బనానా కేక్ రెడీ అయినట్లే...