కారు డ్రైవింగ్ ప్రతి ఒక్కరూ చేస్తారు. సౌకర్యవంతంగా, రిస్క్ లేకుండా, మైలేజ్ అధికంగా వచ్చేలా డ్రైవింగ్ చేయడం ఓ నైపుణ్యం. ఎక్కువ మైలేజ్ రావాలంటే ఏ గేర్‌లో కారు డ్రైవ్ చేయాలి

';


అధిక మైలేజ్ కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తుంటారంతా. కానీ డ్రైవింగ్ స్పీడ్, గేర్ కూడా మైలేజ్‌కు కారణమని చాలామందికి తెలియకపోవచ్చు.

';


వేగాన్ని బట్టి గేర్ వేస్తూ ఉంటే కచ్చితంగా మీ కారు ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.

';


ఎప్పుడూ ఫస్ట్ గేర్‌లో ఎక్కువ సేపు, ఎక్కువ వేగంతో కారు నడపకూడదు

';


ఫస్ట్ గేర్‌లో ఇంజన్‌పై ఎక్కువ లోడ్ ఉంటుంది. దాంతో ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది.

';


మీ కారు 20 కిలోమీటర్ల స్పీడ్ అందుకోగానే రెండో గేర్ వేయండి

';


కారు 35-40 కిలోమీటర్ల వేగం అందుకున్నప్పుడు మూడో గేర్ వేయండి

';


ఇక 40-50 కిలోమీటర్ల వేగంతో ఉన్నప్పుడు నాలుగో గేర్ వేయాలి

';


50 కిలోమీటర్ల వేగం దాటితే ఐదవ గేర్ వేయాలి

';


మొదటి గేర్‌లో ఎప్పుడూ ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. ఐదవ గేర్‌లో తక్కువ ఇంధనం లాగుతుంది.

';


అందుకే ఐదవ గేర్‌లో కారు అత్యధిక మైలేజ్ ఇస్తుంది.

';

VIEW ALL

Read Next Story