Diabetic control snack

సాయంత్రం పూట పిల్లలకి ఏదైనా ఆరోగ్యకరమైన.. స్నాక్ పెట్టాలి అనుకుంటే..ఒకసారి ఈ బెల్లం చపాతీ ట్రై చేయండి..

Vishnupriya Chowdhary
Jun 23,2024
';

Jaggarey Chapathi

ముందుగా రెండు కప్పుల గోధుమపిండిని ఒక గిన్నెలో వేసి ఒక కప్పు మజ్జిగ, చిటికెడు ఉప్పు, ఒక స్పూను నెయ్యి వేసి బాగా కలుపుకోండి.

';

Tasty Chapathi

ఈ పిండిని చపాతీ పిండిలా కలుపుకున్నాక.. మూత పెట్టి కాసేపు వదిలేయాలి.

';

Weight loss chapathi

ఒక గంట తరువాత ఆ పిండిని చిన్న చపాతీ ముద్దలుగా చేత్తో ఒత్తుకోవాలి.

';

Tasty Chapathi

దీన్ని చిన్నగా ఒత్తుకుని తరువాత.. బెల్లం తురుమును చల్లుకోవాలి.

';

Easy Chapathi

ఇప్పుడు మళ్లీ చపాతీని మడతబెట్టి ఒత్తుకోవాలి.

';

Diabetic chapathi

చివరిగా స్టౌ పైన పెనం పెట్టి.. నెయ్యి రాసి.. ఈ చపాతీని రెండు వైపులా కాల్చుకోండి.

';

Diabetic Control

అంతే పిల్లలకు ఎంతో రుచికరమైన.. ఆరోగ్యకరమైన బెల్లం చపాతీ.. రెడీ.. ఇది షుగర్ పేషెంట్స్ కి కూడా ఎంతో మంచిది.

';

VIEW ALL

Read Next Story