IRCTC Alert: ఐఆర్‌సీటీసీ బిగ్‌ అలెర్ట్‌.. అది ఫేక్‌న్యూస్‌ నమ్మకండి..

Renuka Godugu
Jul 02,2024
';

రైల్వే టికెట్ బుకింగ్ చేయడంలో కొన్ని తప్పులు చేస్తే పదివేల జరిమానా తో పాటు మూడేళ్ల పాటు జైలు శిక్ష

';

ఇది ఫేక్‌ వార్త అని ఎక్స్‌ వేదికగా తెలిపింది.

';

అసలు ఐఆర్‌సీటీసీ నియమాలు ఏం చెప్పిందో తెలుసుకుందాం

';

ఐఆర్‌సీటీసీ ఒకరు యూజర్ ఐడి ద్వారా స్నేహితులకు ఫ్యామిలీ మెంబర్స్ కి బంధువులకు కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు

';

ఒక నెలలో 12 టికెట్లు ద్వారా బుక్ చేసుకోవచ్చు

';

అదే ఆధార్‌ అథెండికేషన్ తో అయితే 24 టికెట్లు వరకు బుక్ చేసుకోవచ్చు

';

కానీ ఈ ఐఆర్‌సీటీసీ యూజర్ ఐడి ద్వారా థర్డ్ పార్టీలు టికెట్లు విక్రయించకూడదు

';

ఇది సెక్షన్ 143 ఇండియన్ రైల్వే యాక్ట్ 1989 ప్రకారం శిక్షార్హం

';

VIEW ALL

Read Next Story