1980లలో బాలీవుడ్ ప్రేక్షకులను పిచ్చెక్కించిన టాప్ హీరోయిన్స్ వీళ్లే..
మన దేశపు తొలి ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ శ్రీదేవి అని చెప్పాలి. తెలుగు, తమిళం, హిందీ సహా అన్ని భాషల్లో తన బహుముఖ ప్రజ్ఞ, మంచి పాత్రలతో అన్ని భాషల్లో నెంబర్ వన్ హీరోయిన్ గా సత్తా చూపెట్టింది.
మాధురీ దీక్షిత్ 1980 చివర్లో హిందీలో తేజాబ్, పరిందా వంటి సినిమాలతో పాపులర్ హీరోయిన్ గా బాలీవుడ్ ను ఏలింది. ముఖ్యంగా మాధురి డాన్స్ స్కిల్స్ ఆమెను భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.
జయపద్ర బాలీవుడ్ లో తన యాక్టింగ్ కమ్ గ్లామర్ తో ప్రేక్షకులను రంజింప చేసింది. ముఖ్యంగా జితేంద్ర, అమితాబ్ లతో ఈమె ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. శ్రీదేవి కంటే ముందు ప్యాన్ ఇండియా హీరోయిన్ సత్తా చూపెట్టింది.
రేఖ ఎవర్ గ్రీన్ బ్యూటీ అని చెప్పాలి. దేవతలు అందం చెదిరిపోకుండా అమృతం తాగిరాని మన పురాణాల్లో ఉంది. అలాగే రేఖ కూడా తన అందంతో పాటు నటనతో గుర్తిండి పోయే పాత్రలతో బాలీవుడ్ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది.
బాలీవుడ్ ‘డ్రీమ్ గర్ల్’ గా చిత్ర పరిశ్రమలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం భారత లోక్ సభ సభ్యురాలిగా రాజకీయాల్లో సత్తా చూపెడుతోంది.
బాలీవుడ్ లో కంగాన కంటే ముందు అత్యధిక జాతీయ అవార్డులతో పారలర్ చిత్ర హీరోయిన్ గా షబానా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
బాలీవుడ్ లో 70, 80 మొదల్లో తన శక్తివంతమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు.
పూనమ్ థిల్లాన్ 80లలో తన గ్లామర్ పాటు నటనతో ముఖ్యంగా శృంగార పాత్రలకు పూనమ్ కు మంచి పేరు వచ్చింది.
స్మితా పాటిల్ కూడా ఎక్కువ జాతీయ అవార్డులతో బలమైన స్త్రీ పాత్రలతో ఆమె కంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకుంది.
70 చివర్లో 80 ప్రారంభంలో బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ గా అందాల ఆరబోతతో అప్పటి యూత్ ను తన గ్లామర్ తో పిచ్చెక్కించింది.