Job Career: ఈ ఒక్క రత్నంతో జాబ్‌ ప్రమోషన్‌ గ్యారెంటీ..!

';

Emerald..

ఎమరల్డ్‌ ధరించటం వల్ల మీ కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెరుగుతాయి. కెరీర్ అభివృద్ధికి ఈ పచ్చ ఎంతో ఉపయోగపడుతుంది.

';

Black Tourmaline..

బ్లాక్ టర్మానైల్‌ నెగెటివిటీ ఎనర్జీ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది, ఒత్తిడి నుంచి దూరంగా ఉంచుతుంది.

';

Diamond..

డైమండ్ ధరించడం వల్ల కూడా మీలో క్రియేటివిటీ పెరుగుతుంది. ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్నవారు డైమండ్ ధరించాలి.

';

Tiger Eye..

టైగర్ ఐ ధరించడం వల్ల కూడా ఉద్యోగంలో లక్ష్యాలను చేరుకుంటారు ప్రొఫెషనల్ జాబ్ లో ఉన్నవాళ్లు ఇవి ధరించాలి.

';

Ruby..

ఈ రూబీ రత్నం రాజకీయాల్లో ఉండే వారికి లీడర్షిప్ రోల్స్ లో ఉన్నవారికి అత్యంత శక్తిని అందిస్తుంది.

';

Labradorite..

ఈ రత్నం ధరించడం వల్ల నీకు సమస్యలను సులభంగా అధిగమించే శక్తి అందుతుంది.

';

Blue sapphire..

ఈ నీలం రత్నం ధరించడం వల్ల గట్టెకుతారు రాజకీయాలు వ్యాపారవేత్తలు ఈ రత్నాన్ని ధరించాలి.

';

Green aventurine..

ఈ రత్నం ధరిస్తే అవకాశాలు వచ్చి వాలతాయి. మీకు అదృష్టం కాన్ఫిడెన్స్ లీడర్షిప్ క్వాలిటీ లు కూడా పెరుగుతాయి.

';

Yellow sapphire..

ఈ పచ్చ రంగు రక్తం ధరించడం వల్ల న్యాయ రంగంలో ఉన్నవారికి విద్య ఉన్నవాళ్లు ఉన్నవారికి ఆ కెరీర్‌ పరంగా అదృష్టాన్ని తీసుకువస్తుంది.

';

Amethyst..

ఈ రత్నం కూడా మీలో క్రియేటివిటీని పెంచుతుంది సక్సెస్ ని గడిస్తారు

';

VIEW ALL

Read Next Story