పుష్ప సినిమా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌ను చేసింది. ప్రస్తుతం 'పుష్ప 2' కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
'విజేత' సినిమాతో బాల నటుడిగా బన్నీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. డాడీ సినిమాలో కూడా అల్లు అర్జున్ కనిపించాడు.
రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన 'గంగోత్రి' హీరోగా తొలి సినిమా చేసిన అల్లు అర్జున్.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'ఆర్య'తో అర్జున్ తొలి సూపర్ హిట్ అందుకున్నాడు. అనంతరం వరుస సినిమాలు హిట్ పొందాడు.
ఎన్ని హిట్ సినిమాలు ఉన్నాయో అదే స్థాయిలో ఫ్లాపులు కూడా ఉన్నాయి. వరుడు, బ్రదీనాథ్, నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి ఘోర పరాజయాలు పొందాడు.
సినీ పరిశ్రమలో అతిపెద్ద కుటుంబం నుంచి వచ్చిన అల్లు అర్జున్‌పై తొలినాళ్లలో తీవ్ర విమర్శలు చేశారు. ముఖం బాగా లేదని.. సర్జరీ చేసుకోవాలని కొందరు వ్యక్తులు, మీడియా కూడా విమర్శించింది. కానీ వాటిని తట్టుకుని తనదైన సినిమాలు చేస్తూ ప్రత్యేకత సాధించిన బన్నీ ఇప్పుడు
బాలనటుడిగా.. ప్రత్యేక పాత్రల, హీరోగా ఇలా అన్ని కలిపి ఇప్పటివరకు అల్లు అర్జున్ 38 సినిమాలు చేశాడు.